1880-12-10 – On This Day  

This Day in History: 1880-12-10

1880 : సి ఆర్ రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) జననం. భారతీయ సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి తొలి ఉపాధ్యాక్షుడిగా వ్యవహరించాడు. రైతు బహుమతి, విద్వాంసుడు లాంటి గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.

Share