1964 : పద్మశ్రీ జయరామ్ సుబ్రమణ్యం జననం. భారతీయ సినీ నటుడు, తబలా వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు, నేపథ్య గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, మలయాళం, తమిళ భాషలలొ పనిచేశాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఏషియా ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.  

This Day in History: 1964-12-10

1964-12-10 1964 : పద్మశ్రీ జయరామ్ సుబ్రమణ్యం జననం. భారతీయ సినీ నటుడు, తబలా వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు, నేపథ్య గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, మలయాళం, తమిళ భాషలలొ పనిచేశాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఏషియా ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.

Share