This Day in History: 2016-01-11
2016 : పల్లెంపాటి వెంకటేశ్వర్లు మరణం. భారతీయ పారిశ్రామికవేత్త. కాకతీయ సిమెంట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్. కాకతీయ చక్కెర ఫ్యాక్టరీ, విద్యుత్ సంస్థలను స్థాపించాడు.
టీటీడీ పాలకమండలి చైర్మన్. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని శ్రీ శివానంద ఆశ్రమం అధ్యక్షుడు.
