1865 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం. భారతీయ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.  

This Day in History: 1865-02-11

1865-02-11 1865 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం. భారతీయ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం ‘కవిశేఖరుడ’నీ, ‘అభినవ కాళిదాసు’ అనీ, ‘ఆంధ్ర అడిసన్’ అనీ, ‘ఆంధ్ర షేక్ స్పియర్’ అనీ బిరుదులతో అభినందించింది.

Share