This Day in History: 1922-03-11
1922 : మాధవపెద్ది సత్యం జననం. భారతీయ సిని నటుడు, నేపధ్య గాయకుడు, రంగస్థల నటుడు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడాడు. ఆయన పేరు మీద మాధవపెద్ది సత్యం అవార్డును స్థాపించరు. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ విశ్వనాధన్ లాంటి వారి ఈ అవార్డును అందుకున్నారు.
