1952-04-11 – On This Day  

This Day in History: 1952-04-11

1952 : బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా నబీ అహ్మద్ షకీర్ (రవీంద్ర కౌశిక్) జననం. భారతీయ గూఢాచారి. పాకిస్థాన్ సైన్యంలోకి చొచ్చుకుపోయి మేజర్ స్థాయి వరకు చేరుకున్నాడు.

Share