1980-05-11 – On This Day  

This Day in History: 1980-05-11

1980 : నైట్రో స్టార్ సుధీర్ బాబు (పోసాని నాగ సుధీర్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

తెలుగు, హిందీ భాషలలొ పనిచేశాడు. నైట్రో స్టార్ బిరుదు పొందాడు. సినీ నటులు కృష్ణ కుమార్తె, మహేష్ బాబుకు చెల్లెలు ప్రియదర్శినిని వివాహం చేసుకున్నాడు. ఎం మయా చేసావె లో కేరెక్టర్ రోల్ లో కనిపించాడు. శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక బ్యాడ్మింటన్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించాడు  సైమ, జీ సినీ అవార్డులు అందుకున్నాడు.

Share