2014-07-11 – On This Day  

This Day in History: 2014-07-11

telangana engineers dayతెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం (ఇండియా) అనేది ప్రతి సంవత్సరం జులై 11న తెలంగాణలో జరుపుకొనే ఆచారం. హైదరాబాద్ నిజాం పాలనలో చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ యొక్క జ్ఞాపకార్ధం 2014 నుండి తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినమైన జూలై 11ని తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించింది.

Share