This Day in History: 1944-08-11
1944 : ఫ్రెడరిక్ వాలెస్ స్మిత్ జననం. అమెరికన్ లెఫ్టినెంట్, వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, పరోపకారి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థ అయిన FedEx కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.
US మెరైన్ కార్ప్స్లో లెఫ్టినెంట్. సిల్వర్ స్టార్, బ్రాంజ్ స్టార్, పర్సుల్ హార్ట్ అవార్డులను అందుకున్నాడు.
