1950-08-11 – On This Day  

This Day in History: 1950-08-11

1950 : వోజ్ (స్టీఫెన్ గ్యారీ వోజ్నియాక్) జననం. అమెరికన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, పరోపకారి, ఆవిష్కర్త, సాంకేతిక వ్యాపారవేత్త. ‘యాపిల్ ఇంక్’ సహ వ్యవస్థాపకుడు. యాపిల్ యొక్క మొదటి ఉత్పత్తి ‘యాపిల్ 1’ సృష్టికర్త. ‘యాపిల్ 2’ సహ సృష్టికర్త. ‘ఎఫ్ఫోర్స్’ సహ వ్యవస్థాపకుడు. ‘ఒజ్ యు’ సహ వ్యవస్థాపకుడు. ‘మంకీతోష్’ సహ సృష్టికర్త. అనేక అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు అందుకున్నాడు.

Share