1737-10-11 – On This Day  

This Day in History: 1737-10-11

calcutta kolkatta cyclone
1737 : ఉత్తర హిందూ మహాసముద్రంలో నమోదైన మొదటి సూపర్ సైక్లోన్ 1737 కలకత్తా తుఫాను (హుగ్లీ నది తుఫాను, గ్రేట్ బెంగాల్ తుఫాను, కలకత్తా తుఫాను), దేశంలోనే దారుణమైన ప్రకృతి విపత్తుగా పరిగణించబడింది. అక్టోబర్ 9న మొదలై 13న ముగిసిన ఈ తుఫాను 11 అక్టోబర్ ఉదయం కోల్‌కతా సమీపంలోని తీరాన్ని తాకడంతో 350,000 మంది పైగా లోతట్టు ప్రాంత ప్రజలు మరణించారు. బంగాళాఖాతంలో అనేక నౌకలు మునిగిపోయాయి, తెలియని సంఖ్యలో పశువులు మరియు అడవి జంతువులు చనిపోయాయి. నష్టం విస్తృతమైనది గా వర్ణించబడింది కానీ సంఖ్యా గణాంకాలు తెలియవు.

Share