This Day in History: 1942-10-11
1942 : పద్మ విభూషణ్ అమితాబ్ బచ్చన్ (అమితాబ్ శ్రీవాత్సవ్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. భారతీయ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ కుమారుడు. సినీ నటి జయ భాదురి ని వివాహం చేసుకున్నాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, లీజియన్ ఆఫ్ హానర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లతో గౌరవ పురస్కారం పొందారు.