This Day in History: 1988-10-11
1988 : అభిజీత్ దుద్దాల జననం. భారతీయ తెలుగు నటుడు. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ప్రధాన పాత్రధారిగా అరంగేట్రం చేసారు. తర్వాత అతను వెబ్ సిరీస్ పెళ్లిగోల లో నటించాడు. 2020 లో రియాలిటీ టీవీ షో తెలుగు వెర్షన్ బిగ్ బాస్ 4 టైటిల్ విజేతగా నిలిచాడు.