1970-11-11 – On This Day  

This Day in History: 1970-11-11

1970 : పద్మ భూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం. భారతీయ రాజకీయవేత్త, కవి, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ నగరానికి తొలి మేయర్. ఆంధ్రపితామహుడు బిరుదు పొందాడు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ ప్రజా సంఘాల వ్యవస్థాపక సభ్యుడు.

Share