This Day in History: 1881-12-11
1881 : కందుకూరి వీరేశలింగం పంతులు తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మను, గోగులపాటి శ్రీరాములు కిచ్చి తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం రాజమండ్రిలోని ఆయన ఇంట్లో జరిపించాడు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు.