This Day in History: 1995-12-11
1995 : మిస్ ఇంటెలెక్చువల్ నభా నటేష్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, కన్నడ భాషలలొ పనిచేస్తుంది. ఫెమినా మిస్ ఇండియా టాప్ 10 ర్యాంకర్. సింహగడ్ ఫెమినా మిస్ ఇంటెలెక్చువల్ విజేత. వజ్రకాయ సినిమాతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసింది. మీడియాలో “ఇస్మార్ట్ బ్యూటీ” గా పేరు పొందింది.