1863-01-12 – On This Day  

This Day in History: 1863-01-12

1863 : స్వామి వివేకానంద (నరేంద్రనాథ్ దత్త) జననం. భారతీయ హిందూ సన్యాసి, తత్వవేత్త, రచయిత, మత గురువు. రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడు. రామకృష మఠం వ్యవస్థాపకుడు.

Share