1920-02-12 – On This Day  

This Day in History: 1920-02-12

1920 : పద్మ భూషణ్ ప్రాణ్ (ప్రాణ్ క్రిషన్ సికంద్ అహ్లువాలియా) జననం. భారతీయ సినీ నటుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. ‘విలన్ ఆఫ్ ది మిలీనియం’ బిరుదు పొందాడు.

Share