1962-02-12 – On This Day  

This Day in History: 1962-02-12

1962 : ప్రైమ్ స్టార్ జగపతి బాబు (వీరమాచనేని జగపతి చౌదరి) జననం. భారతీయ సిని నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. సినీ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు.

Share