This Day in History: 1911-03-12
1911 : భౌసాహెబ్ దయానంద్ బందోద్కర్ (దయానంద్ బాలకృష్ణ బందోద్కర్) జననం. భరతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. ‘మహారాష్ట్రవాది గోమంతక్’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
గోవా, డామన్ & డయ్యూ భూభాగంలో గోవా మొదటి ముఖ్యమంత్రి. ఆయన కుమార్తె శశికళ కకోద్కర్ గోవా, డామన్ & డయ్యూ భూభాగంలో గోవా 2వ ముఖ్యమంత్రి.
