1992-03-12 – On This Day  

This Day in History: 1992-03-12

మారిషస్‌ జాతీయ దినోత్సవం ఏటా మార్చి 12న జరుపుకుంటారు. మార్చి 12 1968లో యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొంది, మార్చి 12 1992లో మారిషస్ రిపబ్లిక్ ఏర్పడిన రోజును జరుపుకుంటారు.

Share