1943-04-12 – On This Day  

This Day in History: 1943-04-12

1943 : పద్మ భూషణ్ సుమిత్రా మహాజన్ (సుమిత్రా సాతే) జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. భారతీయ 16వ లోక్‌సభ స్పీకర్. భారతదేశంలో ఈ పదవి చేపట్టిన రెండవ మహిళ. వరుసగా ఐదు కంటే ఎక్కువ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ఎంపీ. ఇండోర్‌కు చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంది.

Share