1978-04-12 – On This Day  

This Day in History: 1978-04-12

1978 : భారతదేశ మొట్టమొదటి డబుల్ డెక్కర్ రైలు ‘జంతా ఎక్స్‌ప్రెస్’ పేరుతో విక్టోరియా టెర్మినస్ (CST) మరియు పూణే మధ్య ప్రారంభించబడింది. తరవాత ‘సింగ్‌ఘడ్ ఎక్స్‌ప్రెస్’ గా పేరు మార్చబడింది. అయితే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్ యొక్క మొదటి ట్రయల్ రన్ ‘బృందావన్ ఎక్స్‌ప్రెస్’ అప్పటి మద్రాస్ నుండి బెంగుళూరు వరకు జూన్ 8, 1976న నడపబడింది.

Share