1459-05-12 – On This Day  

This Day in History: 1459-05-12

1459 : రాజస్థాన్ లో జోధ్‌పూర్‌ నగరం నిర్మించబడింది. 15వ రాథోడ్ పాలకుడు రావ్ జోధా మెహ్రాన్‌ఘర్ కోటకు పునాది వేయడంతో కోట దిగువున జోధ్‌పూర్‌ నగరం నిర్మించబడింది. దీనికి సన్ సిటీ, బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. మెహ్రాన్‌ఘర్ ఉన్న కొండను ‘భౌర్చీరియా’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ రోజున జోధ్‌పూర్ స్థాపక దినోత్సవం జరుపుకుంటారు.

Share