This Day in History: 1979-06-12
1979 : మచో స్టార్ గోపీచంద్ (తొట్టెంపూడి గోపీచంద్) జననం. భారతీయ సినీ నటుడు. తెలుగు సినీ దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.
సినీ నటుడు శ్రీకాంత్ యొక్క మేనకోడలైన రేష్మను వివాహం చేసుకున్నాడు. యాక్షన్ స్టార్, మాచో స్టార్ బిరుదలు పొందాడు. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. సినీ మా, నంది అవార్డులను అందుకున్నాడు.
