This Day in History: 1985-06-12
1985 : జిల్లెళ్ళమూడి అమ్మ (మన్నవ అనసూయ దేవి) మరణం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, అన్నదాత. అన్నదాన కార్యక్రమం కోసం అన్నపూర్ణాలయం స్థాపించింది.
‘మాతృశ్రీ విద్యా పరిషద్’, ‘మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి’, ‘మాతృశ్రీ మెడికల్ సెంటర్’ స్థాపించింది. ఆమె జ్ఞాపకార్ధం అనసూయేశ్వరాలయం నిర్మించారు.
