This Day in History: 1982-07-12
1982 : పద్మశ్రీ ఆచంట శరత్ కమల్ జననం. భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. మెజాన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. తొమ్మిది సార్లు సీనియర్ నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తద్వారా ఎనిమిది సార్లు జాతీయ ఛాంపియన్ కమలేష్ మెహతా రికార్డును బద్దలు కొట్టాడు.
