This Day in History: 1997-07-12
1997 : మలాలా యూసఫ్జాయ్ జననం. పాకిస్తానీ స్త్రీ విద్య కార్యకర్త, సంఘ సంస్కర్త. నోబెల్ బహుమతి శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి పొందిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు. ‘మలాలా ఫండ్’ సహ వ్యవస్థాపకురాలు. నోబెల్ బహుమతి పొందిన రెండవ పాకిస్తానీ మరియు మొదటి పష్తున్ జాతికి చెందిన వ్యక్తి. 2013 టైమ్స్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరు. అనేక అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకుంది. ఆమె ఐక్యరాజ్యసమితి లో ప్రసంగానికి ఆమె పుట్టిన రోజునాడే మలాలా దినోత్సవం ఏర్పడింది.
