1930-08-12 – On This Day  

This Day in History: 1930-08-12

1930 : జార్జ్ సోరోస్ జననం. హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, రాజకీయ ఉద్యమకారుడు. 32 బిలియన్ డాలర్లు పైగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ కు డొనేషన్ ఇచ్చాడు.

Share