1962-08-12 – On This Day  

This Day in History: 1962-08-12

1962 : మాధవి (కనక విజయలక్ష్మి శర్మ) జననం. భారతీయ సినీ నటి, నర్తకి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషలలో పనిచేసింది. దక్షిణ భారత సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా ప్రశంసలు అందుకుంది. ఫిల్మ్ ఫేర్ సౌత్, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.

Share