2022-08-12 – On This Day  

This Day in History: 2022-08-12

2022 : అమెరికాలోని న్యూయార్క్‌లో ఛౌటౌక్వా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదస్పద  రచయిత సల్మాన్ రష్దీ ఉపన్యాసం ఇవ్వబోతుండగా హదీ మటర్ అనే న్యూజెర్సీ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈయన 1980లో రాసిన ‘ ది సాతానిక్ వర్సెస్’ నవల వివాదాస్పదం అయింది. ఈ బుక్ పై పలు ముస్లిం సంఘాల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు రష్దీ. రష్టీని హతమారస్తామని బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా ఇరాన్ ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. కొందరు ముస్లిం దేశాలు ఈ బుక్ లో ముస్లిం వ్యతిరేక అంశాలు ఉన్నాయని.. దైవదూషణ ఉందని ఆరోపించాయి. మెజారిటీ ముస్లిం దేశాల్లో ఈ బుక్ ను బ్యాన్ చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రహెల్లా ఖొమేనీ.. సల్మాన్ రష్దీపై ఫత్వాను కడూా జారా చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడిన వ్యక్తిని చంపాలని పిలుపునిచ్చాడు.

Share