This Day in History: 1918-10-12
1918 : కె కె బిర్లా (కృష్ణ కుమార్ బిర్లా) జననం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘కెకె బిర్లా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. రాజ్యసభ సభ్యుడు. బిట్స్ పిలాని ఛాన్సలర్. హిందుస్థాన్ టైమ్స్‌లో ఒకదానికి ఆయన ఛైర్మన్. బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు. ఇండియన్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ హెడ్. జువారీ-చంబల్-పరదీప్ ఛైర్మన్. నలభైకి పైగా కంపెనీలు కె కె బిర్లా గ్రూపు ఛత్రంలో ఉన్నాయి. చక్కెర, ఎరువులు, భారీ ఇంజనీరింగ్, వస్త్రాలు, నౌకా రవాణా, వార్తా పత్రికలు వంటి విభిన్న రంగాల్లో కె కె బిర్లా ప్రవేశించి ప్రభావితం చేసాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.