This Day in History: 1931-12-12
1931 : పద్మశ్రీ షావుకారు జానకి (శంకరమంచి జానకి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి. రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. సినీ నటి కృష్ణ కుమారి సోదరి. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో పనిచేసింది. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. సత్యసాయిబాబా భక్తురాలు. అనేక గౌరవ పురస్కారాలు పొందింది.