This Day in History: 1981-12-12
1981 : పద్మశ్రీ యువరాజ్ సింగ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త. అర్జున అవార్డు గ్రహీత. పంజాబీ సినీ నటుడు యోగ్‌రాజ్ సింగ్ కుమారుడు. ప్రపంచ కప్ క్రికెట్లో ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన మొట్ట మొదటి ఇండియన్ క్రికెటర్. యువికెన్ (YouWeCan) వ్యవస్థాపకుడు.
ఆల్ రౌండర్. భారత బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడు. ఎడమ ఊపిరితిత్తులలో కాన్సర్ వచ్చింది. క్యాన్సర్ చికిత్స సమయంలో హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేను చనిపోయినా భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది’ అని అన్నాడు. పద్మశ్రీ, అర్జున లాంటి పురస్కారాలు అందుకున్నాడు.