This Day in History: 1959-01-13
1959 : సాయాజీ షిండే జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. మహారాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖలో 165రూ. జీతానికి నైట్ వాచ్‌మెన్. తెలుగు, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, భోజ్‌పురి భాషలలో పనిచేశాడు.