This Day in History: 1974-02-13
1974 : పద్మ భూషణ్ అమీర్ ఖాన్ మరణం. భారతీయ సినీ గాయకుడు, శాస్త్రీయ విద్వాంసుడు, ఉస్తాద్. సుర్ రాంగ్ అని కూడా పిలుస్తారు. ఇండోర్ ఘరానా వ్యవస్థాపకుడు.
హిందుస్థానీ శాస్త్రీయ సంప్రదాయంలో గొప్ప మరియు అత్యంత ప్రభావవంతమైన భారతీయ గాయకులలో ఒకడు. సంగీత నాటక అకాడమీ అవార్డు. ప్రెసిడెంట్ అవార్డు, పద్మ భూషణ్, స్వర విలాస్ పురస్కారాలు అందుకున్నాడు.
