1992-03-13 – On This Day  

This Day in History: 1992-03-13

1992 : పూజా ఝవేరి జననం. భారతీయ సినీ నటి, కొరియోగ్రాఫర్. తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ భాషలలొ పనిచేసింది. ఆమె 2015లో భామ్ బోలేనాథ్ తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది.

Share