This Day in History: 1999-03-13
1999 : రోషన్ మేకా జననం. భారతీయ తెలుగు సినీ నటుడు. సినీ నటులు ఊహా, శ్రీకాంత్ ల కుమారుడు. నిర్మలా కాన్వెంట్ చిత్రం ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసాడు. పెళ్లి సందడిలో కథానాయకుడిగా పనిచేశాడు. సైమ అవార్డు అందుకున్నాడు.
Today in History | On This Day | This Day in History | Today in India | What Happened Today in India | Charitralo eroju | charitra lo eroju |