2023-03-13 – On This Day  

This Day in History: 2023-03-13

2023 : 95వ అకాడమీ అవార్డులలో (OSCAR) భారతదేశ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకుంది. ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించింది.

Share