1981-05-13 – On This Day  

This Day in History: 1981-05-13

1981 : కౌశల్ ప్రసాద్ మండ జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్, దర్శకుడు, నృత్యకారుడు, వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త. ‘ద లుక్స్ ప్రొడక్షన్స్’ మోడల్ ఏజన్సీ వ్యవస్థాపకుడు. వ్యాపార ప్రకటనల దర్శకుడు, సుమారు 230 వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. చక్రవాకం సీరియల్లో ప్రధాన పాత్ర పోషించాడు. డాన్స్ బేబీ డాన్స్ (2005) షోలో అతిథిగా ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు-2 టెలివిజన్ రియాలిటీ షో విజేత. ఆయనకు “కౌశల్ ఆర్మీ” ఏర్పడింది. 1999లో మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లాడు. సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ విజేత.

Share