This Day in History: 2011-05-13
2011 : పద్మశ్రీ బాదల్ సిర్కార్ (సుధీంద్ర సిర్కార్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘శతాబ్ది’ థియేటర్ గ్రూప్‌ను స్థాపించాడు. నక్సలైట్ ఉద్యమ సమయంలో విప్లవాత్మక నాటకాలకు ప్రసిద్ధి చెందాడు.
