1981-06-13 – On This Day  

This Day in History: 1981-06-13

1981 : క్రిస్టోఫర్ రాబర్ట్ ఎవాన్స్ జననం. అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. స్టీవ్ రోజర్స్, కెప్టెన్ అమెరికా పేర్లతో అవెంజర్స్ వంటి మార్వెల్ సినిమాలలో పాపులర్ అయ్యాడు. 2000లో అపోజిట్ సెక్స్ వంటి టెలివిజన్ ధారావాహికలలో పాత్రలతో తన వృత్తిని ప్రారంభించాడు. క్రిటిక్ ఛాయిస్, డ్రామా లీగ్, ఎంటీవీ మూవీ, పీపుల్ చాయిస్, యంగ్ హాలీవుడ్ లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share