1994 : కళా ప్రపూర్ణ రావు గోపాల్ రావు మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. నట విరాట్ బిరుదు పొందాడు. ఆయన కుమారుడు రావు రమేష్ కూడా సినీ నటుడు.  

This Day in History: 1994-08-13

1994-08-131994 : కళా ప్రపూర్ణ రావు గోపాల్ రావు మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. నట విరాట్ బిరుదు పొందాడు. ఆయన కుమారుడు రావు రమేష్ కూడా సినీ నటుడు.

రాజ్యసభ సభ్యుడు.  కళాప్రపూర్ణ పురస్కారం తో పాటు చిత్తూరు నాగయ్య అవార్డును అందుకున్నాడు.

Share