This Day in History: 1926-09-13
1926: గరికపాటి వరలక్ష్మి జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, దర్శకురాలు, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలిలో యాక్టివ్ మెంబర్. కె. రాఘవేంద్ర రావు సవతి తల్లి. కె.ఎస్. ప్రకాష్ రావును వివాహం చేసుకుంది. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో పనిచేసింది. రాజకీయాల్లో ఎంజీఆర్‌కు మద్దతుగా నిలిచింది.