This Day in History: 1960-09-13
1960 : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జననం. భారతీయ క్రికెటర్, రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్. జై సమైక్యాంధ్ర రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రాణించాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రి.