1973-09-13 – On This Day  

This Day in History: 1973-09-13

1973 : మహిమా చౌదరి (రీతూ చౌదరి) భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. పర్దేస్‌ చిత్రంలో తొలిసారిగా నటించింది. హిందీ, తెలుగు భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, బాలీవుడ్ మూవీ, సనసూయి అవార్డులను అందుకుంది.

 

Share