This Day in History: 1911-10-13
1867 : సిస్టర్ నివేదిత (మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్) మరణం. ఐరిష్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రచయిత్రి, తత్వవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశ మొదటి జాతీయ జెండా రూపకర్త. స్వామి వివేకానంద శిష్యురాలు. భారతదేశంలో హిందూమతాన్ని స్వీకరించిన మొదటి పాశ్చాత్య మహిళ. లోకమాత, లయినెస్, ఛాంపియన్ ఆఫ్ ఇండియా, సిస్టర్ బిరుదులు పొందింది.