This Day in History: 1918-10-13
1918 : లెఫ్టినెంట్ జనరల్ ప్రేమింద్ర సింగ్ భగత్ జననం. భరతీయ ఆర్మీ జనరల్. పరమ్ విశిష్ట సేవా పతకం గ్రహీత. విక్టోరియా క్రాస్ (పరమ వీర చక్ర కు సమానం) భారతీయ గ్రహీత. ఇది శత్రువులను ఎదుర్కొనే బ్రిటీష్ మరియు కామన్వెల్త్ దళాలకు ప్రదానం చేయగల అత్యున్నత మరియు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం.
