1965-10-13 – On This Day  

This Day in History: 1965-10-13

Ghattamaneni Ramesh Babu1965 : రమేష్ బాబు (ఘట్టమనేని రమేష్ బాబు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత. ‘కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు మరియు మహేష్ బాబు సోదరుడు.

Share