This Day in History: 1893-11-13
1893 : ఎడ్వర్డ్ అడెల్బర్ట్ డోయిసీ జననం. అమెరికన్ బయోకెమిస్ట్. నోబెల్ బహుమతి గ్రహీత. విటమిన్ ‘కె’ మరియు దాని రసాయన నిర్మాణాన్ని కనుగొన్నాడు. అందుకుగాను హెన్రిక్ డ్యామ్‌తో ఫిజియాలజీ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.